ఈ రోజున కొల్లిపర మిత్ర మండలి గౌరవ అధ్యక్షులు డా. భీమవరపు సాంబిరెడ్డి గారితో కలిసి కొల్లిపర జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండు అభివృద్ది కొరకు 25,00,000 ( ఇరవై అయిదు లక్షల ) రూపాయలు యంపి గ్రాంట్ నుండి ఇప్పించాలని గౌరవ రాజ్యసభ సభ్యులు అయోధ్య రామి రెడ్డి గారిని కోరి, ఎస్టిమేట్ అందజేయడం, అయోధ్య రామి రెడ్డి గారు సానుకూలము గా స్పందించి తమ పి.ఏ బాలకృష్ణ ను కను సైగలతో మన కొల్లిపర పనిచూడమని శాసించారు.
అతిత్వరలో కొల్లిపర హైస్కూల్ గ్రౌండు కు మంచి రోజులు వచ్చినట్లే !!
========================================
Published By : NRI Nagi Reddy's Team.
========================================